LATEST
యువ నటి మమితా బైజు మరోసారి తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. ఇటీవల జరిగిన ఆడియో లాంచ్ కార్యక్రమంలో ఆమె వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్టేజ్‌పై ఉత్సాహంగా డ్యాన్స్...
నేపాల్ : బోల్బం ఊరేగింపు సందర్భంగా తూర్పు నేపాల్‌లోని సున్సరి జిల్లా కప్తాన్‌గంజ్ ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటన అనంతరం హింస సిరహా, ధనుషా సహా మధేష్ ప్రావిన్స్‌లోని పలు...
భోగాపురం : అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశం కోసం చేస్తున్న నిరంతర సేవలను ప్రస్తావిస్తూ...
ఏపీ అభివృద్ధికి చారిత్రాత్మక రోజు: పవన్ కళ్యాణ్ భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చారిత్రాత్మక ఘట్టమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు...
ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కల నేడు నిజమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు...
🎬 4People Media Rating THE ODYSSEY Movie క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ది ఒడిస్సీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ట్రోజన్ యుద్ధం, సైక్లోప్స్ ఫైట్, సముద్ర యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా...
కేంద్ర ప్రభుత్వం: కేంద్ర క్యాబినెట్ రూ. 62,500 కోట్ల బడ్జెట్‌తో మొబైల్ ఫోన్ తయారీ పథకం MPMS కు ఆమోదం తెలిపింది. భారతదేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తిని భారీగా పెంచడానికి, స్వదేశీ విలువను పెంపొందించడానికి...
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్… విశాఖపట్నం: ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలిచే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఆ ప్రాంత అభివృద్ధికి కొత్త దిశ చూపుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రధాని నరేంద్ర...
అమరావతి: రొయ్యల మేత తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల ధరలను స్థిరీకరించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ముడి సరుకుల ధరలు పెరగడంతో ఆక్వా ఉత్పత్తి వ్యయం...
మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ఆ అమ్మవారి చల్లని ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ బోనాల పండుగ ప్రారంభోత్సవ...
