ది ఒడిస్సీ’ మూవీ రివ్యూ..

🎬 4People Media Rating THE ODYSSEY Movie

క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ది ఒడిస్సీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ట్రోజన్ యుద్ధం, సైక్లోప్స్ ఫైట్, సముద్ర యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. మ్యాట్ డేమన్ నటన, గ్రాండ్ విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే 3 గంటల నిడివి, కొంత నెమ్మదైన కథనం స్వల్ప మైనస్‌గా చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న ఈ చిత్రం అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని అందిస్తూ తప్పక చూడాల్సిన సినిమాల జాబితాలో చోటు దక్కించుకుంది.

రేటింగ్: ⭐ 4PM Score: 4.5/5

Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Antoniorouch
Antoniorouch
1 month ago

Надежные специалисты предлагают базы хрумера купить, чтобы упростить процесс работы.

1
0
Would love your thoughts, please comment.x
()
x