మోదీ అవిశ్రాంత సేవను కొనియాడుతూ భావోద్వేగానికి లోనైన పవన్ కళ్యాణ్..

భోగాపురం : అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశం కోసం చేస్తున్న నిరంతర సేవలను ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడిన సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రసంగంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ సేవ కోసం అలుపెరుగని కృషి చేస్తున్నారని,…
