పెద్ది కుటుంబానికి కేసీఆర్ భారీ అండ.. రూ.2.25 కోట్ల సాయం…



హైదరాబాద్: HYDRAAలో కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం నిర్వహించిన వాక్-ఇన్ టెస్టులకు వేలాది మంది యువత పోటెత్తారు. హైదరాబాద్‌లోని స్టేడియంలో శనివారం నిర్వహించిన ఎంపిక ప్రక్రియకు ఊహించని స్థాయిలో అభ్యర్థులు తరలిరావడంతో పరిస్థితి కొద్దిసేపు ఉద్రిక్తంగా మారింది. 100 DRF అసిస్టెంట్, 50 హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులకు ఎంపిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే కేవలం 150…
