మొబైల్ తయారీకి రూ.62,500 కోట్లతో కేంద్రం భారీ పథకం…

కేంద్ర ప్రభుత్వం: కేంద్ర క్యాబినెట్ రూ. 62,500 కోట్ల బడ్జెట్‌తో మొబైల్ ఫోన్ తయారీ పథకం MPMS కు ఆమోదం తెలిపింది. భారతదేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తిని భారీగా పెంచడానికి, స్వదేశీ విలువను పెంపొందించడానికి, సరఫరా గొలుసును బలోపేతం చేయడానికి మరియు అంతర్జాతీయంగా పోటీతత్వాన్ని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 62,500 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో…
