నేపాల్‌లో మత ఉద్రిక్తతలు.. బోల్బం ఊరేగింపు తర్వాత హింస, ముగ్గురు మృతి..

నేపాల్ : బోల్బం ఊరేగింపు సందర్భంగా తూర్పు నేపాల్‌లోని సున్సరి జిల్లా కప్తాన్‌గంజ్ ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటన అనంతరం హింస సిరహా, ధనుషా సహా మధేష్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాలకు వ్యాపించింది. ఘర్షణల నేపథ్యంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఘర్షణలకు కారణమైన ఘటనపై భిన్న…
