భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఆగస్టు 1న ప్రారంభం: సీఎం

భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్…
విశాఖపట్నం: ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలిచే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఆ ప్రాంత అభివృద్ధికి కొత్త దిశ చూపుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లు, భద్రత, నిర్వహణపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
