పవన్ కళ్యాణ్‌తో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ…

పవన్ కళ్యాణ్‌తో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మంగళగిరి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రజారాజ్యం పార్టీలో కలిసి పనిచేసిన రోజుల్ని గుర్తుచేసుకున్నారు. సమకాలీన రాజకీయ అంశాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ఇరువురూ చర్చించారు. పవన్‌ చేపడుతున్న శాఖల సంస్కరణలను రాధాకృష్ణ అభినందించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x