స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సన్నద్ధం…

కాకినాడ: స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మంగళవారం కాకినాడలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించిన ఆయన.. ఎన్నికల సన్నాహకాలపై దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన కమిటీలు క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన విధివిధానాలను వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, సమన్వయకర్తలు, కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు, సపోర్ట్ టీం సభ్యులు పాల్గొన్నారు

Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x