# 4People Media > Latest Telugu Breaking News ## Posts - [PM KISAN 24వ విడతపై రైతులకు బిగ్ న్యూస్...](https://4peoplemedia.com/pm-kisan-24th-installment-latest-news-2026-telugu/): దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. - [పవన్ కళ్యాణ్‌తో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ...](https://4peoplemedia.com/pawan-kalyan-vangaveeti-radhakrishna-meeting/): జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మంగళగిరి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. - [అనర్హత తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్..](https://4peoplemedia.com/danam-nagender-case-supreme-court-hearing-today/): హైదరాబాద్ : దానం నాగేందర్ అనర్హత వ్యవహారం మరోసారి సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. - [స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సన్నద్ధం...](https://4peoplemedia.com/pawan-kalyan-janasena-local-body-elections-preparations-kakinada/): కాకినాడ: స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. - [SSC CHSL Recruitment 2026: 2,500 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల](https://4peoplemedia.com/ssc-chsl-recruitment-2026-2536-vacancies-notification/): SSC CHSL Recruitment 2026: 2,500 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.... - [మాట మంతి’ కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ...](https://4peoplemedia.com/nimmaka-jayakrishna-mata-manti-seethampeta-kadagandi/): సీతంపేట : మండలం కడగండి గ్రామంలో నిర్వహించిన ‘మాట మంతి’ కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పాల్గొన్నారు. - [పిఠాపురంలో పవన్ పర్యటన...మైసమ్మ చెరువును ప్రారంభించిన డిప్యూటీ సీఎం...](https://4peoplemedia.com/%e0%b0%aa%e0%b0%bf%e0%b0%a0%e0%b0%be%e0%b0%aa%e0%b1%81%e0%b0%b0%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%aa%e0%b0%b5%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%9f%e0%b0%a8-%e0%b0%ae/): పిఠాపురం : నియోజకవర్గంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు రోజుల పర్యటన ప్రారంభమైంది. - [ఇంటింటికీ మన్యం పోలీస్.. ప్రజల చెంతకే పోలీస్ సేవలు...](https://4peoplemedia.com/manyam-police-intintiki-police-palakonda-awareness-program/): పాలకొండ, ఆగస్టు 19: ప్రజలకు మరింత చేరువగా పోలీస్ సేవలను అందించడంతో పాటు, ప్రజా భద్రతపై విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. - [బోరున ఏడ్చేసిన ఫరియా అబ్దుల్లా.. అసలేం జరిగిందంటే?](https://4peoplemedia.com/faria-abdullah-emotional-chitti-islam-comments/): కన్నీళ్లు పెట్టుకున్న ‘చిట్టి’..? - [పెద్ది కుటుంబానికి కేసీఆర్ భారీ అండ.. రూ.2.25 కోట్ల సాయం...](https://4peoplemedia.com/kcr-support-peddi-sudarshan-reddy-family-2-25-crore-financial-assistance/): హైదరాబాద్: దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. - [కొత్తగా నియమితులైన టీచర్ల నిరసన.. జగన్‌ ప్రచారంపై ఆగ్రహం...](https://4peoplemedia.com/kurnool-newly-appointed-teachers-protest-over-dsc-controversy/): కర్నూలు: డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులు కర్నూలులో నిరసనకు దిగారు. - [HYDRAA ఉద్యోగాలకు పోటెత్తిన యువత.. 150 పోస్టులకు వేలాదిమంది..](https://4peoplemedia.com/hydraa-contract-jobs-thousands-youth-crowd-hyderabad-stadium/): హైదరాబాద్‌: HYDRAAలో కాంట్రాక్ట్‌ ఉద్యోగాల కోసం నిర్వహించిన వాక్‌-ఇన్‌ టెస్టులకు వేలాది మంది యువత పోటెత్తారు. - [‘దిశ’ను రద్దు చేయడంపై జగన్ ఫైర్.. చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు..](https://4peoplemedia.com/jagan-slams-chandrababu-government-over-disha-system-withdrawal/): అమరావతి: ఏపీలో ‘దిశ’ వ్యవస్థను ఉపసంహరించుకోవడంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. - [మమితా బైజు స్టెప్పులతో ఆడియో లాంచ్‌కు ఊపు.. వైరల్‌గా మారిన డ్యాన్స్...](https://4peoplemedia.com/mamitha-baiju-steals-the-show-with-dance-at-audio-launch/): యువ నటి మమితా బైజు మరోసారి తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. - [నేపాల్‌లో మత ఉద్రిక్తతలు.. బోల్బం ఊరేగింపు తర్వాత హింస, ముగ్గురు మృతి..](https://4peoplemedia.com/nepal-protest/): నేపాల్‌ : బోల్బం ఊరేగింపు సందర్భంగా తూర్పు నేపాల్‌లోని సున్సరి జిల్లా కప్తాన్‌గంజ్ ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. - [మోదీ అవిశ్రాంత సేవను కొనియాడుతూ భావోద్వేగానికి లోనైన పవన్ కళ్యాణ్..](https://4peoplemedia.com/pawan-kalyan-emotional-supporting-pm-modi-bhogapuram-airport/): భోగాపురం : అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి లోనయ్యారు. - [ఏపీ అభివృద్ధికి చారిత్రాత్మక రోజు: పవన్ కళ్యాణ్...](https://4peoplemedia.com/pawan-kalyan-on-bhogapuram-airport/): భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చారిత్రాత్మక ఘట్టమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. - [చరిత్ర సృష్టించిన భోగాపురం ఎయిర్‌పోర్ట్.. మోదీ చేతుల మీదుగా ఘన ప్రారంభం...](https://4peoplemedia.com/bhogapuram-alluri-sitarama-raju-international-airport-inauguration/): ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కల నేడు నిజమైంది. - [ది ఒడిస్సీ' మూవీ రివ్యూ..](https://4peoplemedia.com/%e0%b0%a6%e0%b0%bf-%e0%b0%92%e0%b0%a1%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%80-%e0%b0%ae%e0%b1%82%e0%b0%b5%e0%b1%80-%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b5%e0%b1%8d%e0%b0%af%e0%b1%82/): క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ది ఒడిస్సీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ట్రోజన్ యుద్ధం, సైక్లోప్స్ ఫైట్, సముద్ర యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. - [మొబైల్ తయారీకి రూ.62,500 కోట్లతో కేంద్రం భారీ పథకం...](https://4peoplemedia.com/%e0%b0%ae%e0%b1%8a%e0%b0%ac%e0%b1%88%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%a4%e0%b0%af%e0%b0%be%e0%b0%b0%e0%b1%80%e0%b0%95%e0%b0%bf-%e0%b0%b0%e0%b1%82-62500-%e0%b0%95%e0%b1%8b%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2%e0%b0%a4/): కేంద్ర ప్రభుత్వం: కేంద్ర క్యాబినెట్ రూ. 62,500 కోట్ల బడ్జెట్‌తో మొబైల్ ఫోన్ తయారీ పథకం MPMS కు ఆమోదం తెలిపింది. - [భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఆగస్టు 1న ప్రారంభం: సీఎం](https://4peoplemedia.com/%e0%b0%ad%e0%b1%8b%e0%b0%97%e0%b0%be%e0%b0%aa%e0%b1%81%e0%b0%b0%e0%b0%82-%e0%b0%8e%e0%b0%af%e0%b0%bf%e0%b0%b0%e0%b1%8d%e0%b0%aa%e0%b1%8b%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%86%e0%b0%97/): భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్... - [రొయ్యల మేత ధరలు నియంత్రించాలి: కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి](https://4peoplemedia.com/%e0%b0%b0%e0%b1%8a%e0%b0%af%e0%b1%8d%e0%b0%af%e0%b0%b2-%e0%b0%ae%e0%b1%87%e0%b0%a4-%e0%b0%a7%e0%b0%b0%e0%b0%b2%e0%b1%81-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%af%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf/): అమరావతి: రొయ్యల మేత తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల ధరలను స్థిరీకరించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. - [బోనాల పండుగ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు...](https://4peoplemedia.com/%e0%b0%ac%e0%b1%8b%e0%b0%a8%e0%b0%be%e0%b0%b2-%e0%b0%aa%e0%b0%82%e0%b0%a1%e0%b1%81%e0%b0%97-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0%e0%b0%82%e0%b0%ad%e0%b1%8b%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b0%b5/): మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ఆ అమ్మవారి చల్లని ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ.. ## Pages - [Srikakulam](https://4peoplemedia.com/srikakulam-2/) - [Srikakulam](https://4peoplemedia.com/srikakulam/) - [4People Media](https://4peoplemedia.com/): By4peoplemedia September 25, 2026 Andhra Pradesh,Latest News పవన్ కళ్యాణ్‌తో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మంగళగిరి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ## Optional - [Agent (MCP protocol)](websites-agents.hostinger.com/4peoplemedia.com/mcp) [comment]: # (Generated by Hostinger Tools Plugin)